Tesla Cars: భారత మార్కెట్లోకి టెస్లా కార్లు.! 1 y ago
టెస్లా కార్లు ఏప్రిల్లో ఇండియాలో విడుదల కానున్నాయి. దిగుమతి టాక్స్ తగ్గించినా, టెస్లా కార్ల ధరలు 35 నుంచి 40 లక్షల వరకు ఉంటాయని అంచనా. టెస్లా మోడల్ 3 ధర దేశీయ ఎలక్ట్రిక్ కార్ల కంటే 20-50% ఎక్కువ ఉండొచ్చు. డిమాండ్ తక్కువగా ఉండటంతో టెస్లా రాక భరత్ దేశంలో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో టెస్లా తమ కార్లను విడుదల చేయనుంది.